Headlines
ఎమ్మెల్లే కిష్టరెడ్డి కుటుంబానికి పరమర్శ
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తండ్రి మరణం
కామారెడ్డి జిల్లా గంగారం తల్లి మరణం పై ఎమ్మెల్లే పరమర్శ
తోట లక్ష్మి కాంతారావు, నాయకులు పరమర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు
దైనందిన జీవితంలో పlosses కు స్పందించిన ఎమ్మెల్లే
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్-29
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం పిట్లం మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపిటీసీ బలరాం రెడ్డి యొక్క తండ్రి కిష్టరెడ్డి ఈనెలా 24 నా మరణించడం జరిగింది. అలాగే మద్దెల్చేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారం తల్లి రాజబోయిన గంగవ్వ చనిపోయారు. ఇట్టి విషయం తెలుసుకొని వారి నివాసలకు వెళ్లి కుటుంబ సబ్యులను కలిసి పరమర్శించి దైర్యం చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోఎమ్మెల్లే తోట లక్ష్మి కాంతారావు తో పాటు మండల, గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.