భూభారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాసర మండల ఎంఆర్ఓ పవన్ చంద్ర
నిర్మల్ జిల్లా బాసర గ్రామపంచాయతీ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సును స్థానిక తాసిల్దార్.పవన్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం భూ సమస్యలపై బాసర శివారులోని రైతుల నుండి భూభారతి దరఖాస్తులను స్వీకరించారు మండలంలోని 10 గ్రామాల భూముల దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ పవన్ చంద్ర మాట్లాడుతూ రైతులకు భూము విషయంలో ఎలాంటి అపోహాలు ఉండకుండా ఏ సమస్య అయినా తమ వద్దకు తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మరి రైతులు పాల్గొన్నారు