ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ

*ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ..*

దుమ్ముగూడెం మండలంలోని 37 గ్రామపంచాయతీల్లో 2023-2024 వరకు నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమాన్ని రెండు రోజులపాటు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించగా బుధవారం ముగిసింది. ప్రజావేదిక కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి రమణారావు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అనూష, అంబుడ్స్ పర్సన్ నాగప్రకాష్, ఎంపీడీవోలు ఎస్ ఆర్ పి కుమార్, ఈదయ్య పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment