ఎన్కౌంటర్

భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్
గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్
ఈరోజు ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి
నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్సన్నాఫ్ వీరస్వామి 30 సంవత్సరాలు
R/0 బుద్ధారం గ్రామం మండలం ఘనపూర్ జిల్లా భూపాలపల్లి గ్రామానికి చెందిన నివాసి

Join WhatsApp

Join Now