ఆంగ్ల నూతన సంవత్సరం ముగ్గులు వేసిన చిన్నారులు

ఆంగ్ల నూతన సంవత్సరం ముగ్గులు వేసిన చిన్నారులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇండ్లమందు పిల్లలకు నూతన సంవత్సర సంబంధించిన ముగ్గులు వేశారు.

IMG 20250101 WA0020

చెందిన ఆకుల సిద్విన, సామల విద్య, ఆద్య ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటూ వారి వారి ఇళ్ల ముందు ముగ్గలను వేసుకున్నారు.

Join WhatsApp

Join Now