పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

*పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత* 

విత్తన బంతులను బంజేరు భూములలో కాలువలపై వేయాలి*

*వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు గుండా కేదారి*

జమ్మికుంట /ఇల్లందకుంట సెప్టెంబర్ 28 (ప్రశ్న ఆయుధం)*

 పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వాసవి క్లబ్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు గుండా కేదారి అన్నారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఐదు వేల విత్తన బంతులను శనివారం తయారు చేయించారు అనంతరం అనంతరం కేదారి మాట్లాడుతూ విత్తన బంతులను కాలువల పైన మైదాన ప్రాంతంలో గుట్టల ప్రాంతంలో వేసినట్లయితే మొలగెత్తి మొక్కలుగా తయారైతాయని పెరిగి పెద్దయిన తర్వాత వృక్షాలుగా మహావృక్షాలుగా తయారై పర్యావరణాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయని అన్నారు విత్తన బంతుల్లో అనేక రకాలైన చెట్ల గింజలను మట్టితో కలిపి తయారు చేయడం జరుగుతుందని అన్నారు స్కూల్ విద్యార్థులతో మొక్కలను కాపాడాలని పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్. గూండా విజయలక్ష్మి గుండా లీల గుండారజిని భరత్ వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now