ఎడ్ల హరిత భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి.

మాజీ మంత్రి
Headlines
  1. ఎడ్ల హరిత భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
  2. జనగామ జిల్లాలో భీఆర్ఎస్ సీనియర్ నాయకుడి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ
  3. దేవరుప్పుల మండలంలో ఎడ్ల రవి కుటుంబాన్ని మన్నించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
  4. పల్లా సుందర్ రాంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎర్రబెల్లి నివాళులు
  5. ఎడ్ల హరితకు సంతాపం తెలిపిన జిల్లా నాయకులు

– *జనగామ జిల్లా:*

దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన భీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు ఎడ్ల రవి సతీమణి హరిత  ఉదయం అనారోగ్యంతో మరణించగా  వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.* వారి వెంట జిల్లా బిఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, తదితరులున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment