రాజు భోజన హోటల్ ను ప్రారంభించిన: ఎస్సై సృజన్..

రాజు భోజన హోటల్ ను ప్రారంభించిన: ఎస్సై సృజన్..

జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలో బోనగిరి రాజు S/O యాదగిరి నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ను దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా విజయ డైరీ చైర్మెన్ కాసారపు ధర్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, నాయకులు బుర్ర ప్రభాకర్, శివరాత్రి యాదగిరి, తోటకూరి వెంకన్న, రెడ్డి రాజుల ఎల్లప్ప, జక్కుల గంగరాజు, నీలారపు మహేష్, ఉప్పుల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now