కామటి నరసింహులు కు ఫోన్ అందించిన ఎస్సై
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఎస్సై మాచారెడ్డి సిఐఆర్ ద్వారా ఒక ఫోన్ ను రికవరీ చేసి ఫిర్యాదుదారుడైన పాల్వంచ మండలం, గ్రామము మంతిని దేవనపల్లి గ్రామానికి చెందిన కామటి నరసింహులు కు ఫోన్ ను అప్పగించిమని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.