ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై జరిమానా విధించిన ఎస్సై క్రాంతి కుమార్

*ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై జరిమానా విధించిన ఎస్సై క్రాంతి కుమార్*

*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 12 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేని వాటిని గుర్తించి జరిమానా విధించారు ప్రతి ఒక్కరు వాహనాలకు సరైన పత్రాలు కలిగి ఉండాలని లేనిచో జరిమానా విధించడం వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని ఇచ్చినట్లయితే బైక్ యజమానికి జరిమానా శిక్ష విధించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలని వాహన ఇన్సూరెన్సులు పొల్యూషన్స్ సర్టిఫికెట్లు మొబైల్లో కానీ జిరాక్స్ కాపీలు కానీ కలిగి ఉండాలని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపకూడదని నడిపినచో జరిమానా శిక్ష రెండు విధించడం జరుగుతుందని పేర్కొన్నారు వాహనదారులు భద్రత నియమాలు పాటించి వారి గమ్యాలకి చేరుకోవాలని సూచనలు చేశారు తన వెంట కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now