సీఈఐఆర్ ద్వారా ట్రస్ట్ చేసి పోగొట్టుకున్న ఫోన్ ను అప్పగించిన ఎస్సై స్రవంతి.

సీఈఐఆర్ ద్వారా ట్రస్ట్ చేసి పోగొట్టుకున్న ఫోన్ ను అప్పగించిన ఎస్సై స్రవంతి.

ప్రశ్న ఆయుధం కామారెడ్డి (దోమకొండ) మార్చి 23.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి బాధితురాలు పద్మకు ఫోను అప్పగించిన ఎస్ఐ స్రవంతి. ఫోన్ పోయిందనీ దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సీఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి అప్పగించడం జరిగిందని ఆదివారం తెలిపారు. ఎవరైనా ఫోను పోగొట్టుకున్నట్లయితే సిఈఐఆర్ కి అప్లై చేసుకోవాలి లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు.

Join WhatsApp

Join Now