Headlines
-
నిజామాబాద్ మోర్తాడ్ మండలంలో విద్యార్థుల వ్యాసరచన పోటీలు
-
“ప్రజా పాలన” అంశంపై విద్యార్థుల వ్యాసరచన పోటీలు
-
జడ్పిహెచ్ఎస్ సుంకేట్ విద్యార్థి బి అనుశ్రీ విజేత
-
మోర్తాడ్ మండలంలో విద్యార్థుల విజయం: వ్యాసరచన పోటీలు
-
నిజామాబాద్ విద్యార్థుల వ్యాసరచన పోటీల్లో విజేతల ప్రకటన
నిజామాబాద్ జిల్లాప్రజాల మోర్తాడ్ మండల విద్యా వనరుల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రజా పాలన అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆదివారం రోజు ఎంఈఓ డి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇ పోటీలో మొదటి విజేతగా బి అనుశ్రీ జడ్పిహెచ్ఎస్ సుంకేట్ రెండో విజేత ఎం కార్తిక జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మోర్తాడ్ మూడో విజేత పి వి అస్మిత గెలుపొందడం జరిగినది