యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: శేరిలింగంపల్లి ప్రతినిధి
ఉదయ్ కిరణ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కిరణ్ ఆధ్వర్యంలో మియాపూర్ ప్రధాన రహదారిలో చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.