మండల పేరు సవరించేనా? చరిత్రకు నిదర్శనంగా నిలిచిన పేరు ఇల్లందకుంట

*మండల పేరు సవరించేనా? చరిత్రకు నిదర్శనంగా నిలిచిన పేరు ఇల్లందకుంట*

*ఇల్లందకుంట జనవరి 6 ప్రశ్న ఆయుధం*

IMG 20250106 WA0065

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన కొత్త మండలాల ఏర్పాటుతో ఏర్పాటైన ఇల్లందకుంట ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణితో కొన్ని సమస్యలు తీసుకరావడంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త వ్యవస్థను తీసుకోని రానుంది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట పేరును ఇల్లంతకుంట గా తప్పుగా తెలంగాణ రైతు పాస్ పుస్తకాలో ప్రచురించారు స్వయంగా త్రేతాయుగములో సీతా సమేత శ్రీ సీతారామచంద్రస్వామి ఇల్లంద వృక్షం క్రింద వెలిసినందుకు అప్పటినుండి గ్రామానికి ఇల్లందకుంటగా పేరు గావించారు. ఇంతటి చరిత్ర గల పుణ్యక్షేత్రము గ్రామం పేరును ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విడ్డూరం అని ప్రస్తుత ప్రభుత్వమైన దీని పైన దృష్టి సాధించాలని వెంటనే ఇల్లంతకుంట ను ఇల్లందకుంటగా సరిచేసి ఆన్లైన్లో కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తే బాగుంటుందని అలాగే కొత్త రేషన్ కార్డులను ఇల్లందకుంటగా వచ్చే విధంగా చూడాలని స్థానిక ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు

Join WhatsApp

Join Now