తులం బంగారం ఎప్పుడు ఇస్తారు… మాజీమంత్రి తలసాని
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు
ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వని ప్రభుత్వం
ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు
లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించిన MLA తలసాని