మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 23 , కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజున పాపిరెడ్డి అధ్యక్షుల ఆధ్వర్యంలో మాజీ సైనికుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సైనికుల నూతన
అధ్యక్షునిగా పాపిరెడ్డి , ఉపాధ్యక్షునిగా సాయి రెడ్డి ,
ప్రధాన కార్యదర్శిగా సాయన్న , కోశాధికారిగా నరేందర్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా
మండలాల వారిగా కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కామారెడ్డి అధ్యక్షులుగా బి. రాజేశం , ఎల్లారెడ్డి అధ్యక్షులుగా సంజీవులు , బాన్సువాడ అధ్యక్షులుగా బసవరాజు, రామారెడ్డి అధ్యక్షులుగా వెంకటరెడ్డి, భిక్కనూర్ అధ్యక్షులుగా ఎస్ భూపాల్ లు ఎన్నికైనట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాపిరెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now