బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 06 కామారెడ్డి జిల్లా.
మండలం లోని మండల ప్రత్యేక అధికారి మురళి ఆధ్వర్యం లో బ్రహ్మణ పల్లి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శులకు మరియు ఉపాధి హామీ సిబ్బంది కి మీటింగ్ నిర్వహించి పలు సూచనలు తెలపడం జరిగింది.
అలాగే శానిటేషన్, త్రాగునీరు, నర్సరీ లు మరియు లేబర్ టర్నోవర్ అంశాల పైన మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఇందులో .మండల ప్రత్యేక అధికారి మురళి , ఎంపిడిఓ రాజేశ్వర్, ఎంపీ ఓ లక్ష్మి నారాయణ, ఏపీవో శృతి మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు