చెన్నూర్: కన్నెపల్లిలో పాడుబడ్డ ఇంట్లో తవ్వకాలు

చెన్నూర్: కన్నెపల్లిలో పాడుబడ్డ ఇంట్లో తవ్వకాలు

చెన్నూరు మండలం కన్నెపల్లిలోని పాడుబడ్డ ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఇంటి యజమాని ఆధ్వర్యంలో గుప్తనిధులు తవ్వకాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే కన్నేపల్లి గ్రామానికి వెళ్లి పరిశీలించగా గుప్తనిధుల తవ్వకాలను చేపడుతున్న నలుగురిని పూజా సామాగ్రితో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment