ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం.

ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం.

ఫంక్షన్‌లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం పంపిణీ కోసం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్ట ప్రకారం మాత్రమే ఫంకన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో పార్టీపై ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేశారన్నారు. తాము రాజకీయంగా ఎవరిపై కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకోలేదన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment