Site icon PRASHNA AYUDHAM

కుంకుమార్చన పూజా లో పాల్గొన్న  శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు..

సామూహిక కుంకుమార్చన పూజా లో పాల్గొన్న  శ్రీనివాస్ గౌడ్  కుటుంబ సభ్యులు..

విగ్రాం శ్రీనివాస్ గౌడ్ఇంటి వద్ద ఉన్న వన దుర్గా భవాని మాత నవరాత్రుల లో భాగంగా 9 వ రోజు న సామూహిక కుంకుమార్చన పూజాలు నిర్వహించడం జరిగింది ఈ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు…

Exit mobile version