పదవ తరగతిలో జిల్లా స్థాయిలో మూడు ర్యాంకు సాధించిన వినూత్న అభినందించిన కుటుంబ సభ్యులు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
పదవ తరగతిలో జిల్లా స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించిన తమ గుండు ఈశ్వర వినూత్న ను వారి కుటుంబ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన కామారెడ్డి పట్టణ కేంద్రంలోని సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ లో గుండు ఈశ్వర వినూత్న పదవ తరగతి పరీక్షల్లో భాగంగా 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించడం జరిగిందని. తల్లిదండ్రులు,గుండు ఈశ్వర్ రాజేందర్, గుండు ఈశ్వర్ జ్యోతి, నానమ్మ, తాతయ్య గుండా నర్సయ్య , గుండా లక్ష్మి,, పెదనాన్న రాజు, గుండు ఈశ్వర వినూత్న , మాట్లాడుతూ నేను 587 మార్కులు సాధించినందుకు జిల్లాస్థాయిలో మూడో ర్యాంక్ సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.