ప్రముఖ నటుడు మదన్ బాబు కన్నుమూత

ప్రముఖ నటుడు మదన్ బాబు కన్నుమూత

 

Aug 02, 2025,

ప్రముఖ నటుడు మదన్ బాబు కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు మదన్ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment