గుండెపోటుతో రైతు మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. అయితే సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో రెండు ఎకరాల భూమి కోల్పోతున్నానని గత కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్న రాంరెడ్డి రైతులు చేస్తున్న దీక్షలో సైతం పాల్గొన్నారు. గత రాత్రి ఇంట్లో భూమి విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Join WhatsApp

Join Now