కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆగ్రహం – కొనుగోలు నిబంధనలపై నిరసన

  • కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన

  • రైతులకు ఎనలేని ఆంక్షలు పెడ్తున్న సొసైటీ అధికారులు

  • వరి కోతాలు కోసి నెల రోజులు అవుతున్న కొనుగోలులో స్పీడ్ పెంచని అధికారులు

  • పావుకిలో తరుగు అదనంగా తీస్తున్న సొసైటీ అధికారులు

సన్న వడ్లకు ఎరుపు ప్లాస్టిక్ సుతిల్, దొడ్డు రకం వడ్లకు నీలికర్ ప్లాస్టిక్ సుతిల్ మాత్రమే వాడాలి అంటున్న సొసైటీ అధికారులు

కుర్తి గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయలేదు

బోనస్ రావాలి అంటే మేము చెప్పిన రూల్స్ పాటించాలి అంటున్న అధికారులు

ప్రభుత్వం ఇచ్చే బోనస్ దేవుడెరుగు ప్రస్తుతం రైతులు అకాల వర్షాలతో ఎంతో ఇబంది పడ్తున్నారు.ఇచ్చే బోనస్ ప్రభుత్వ రేటుతో కలిపి రైతుల కాతాలొ వేయాలి

కౌలు రైతులకు అన్యం చేయద్దు.వెంటనే పరిష్కారం చూపాలి

కొనుగోలు చేసిన బ్యాగులను ఎలాంటి లారీల కొరత లేకుండా వెంటనే లోడింగ్ అయ్యేలా చూడాలి

తరుగుల పేరిట రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని అన్నారు

 

Join WhatsApp

Join Now