Headlines in Telugu
-
ధర్మాపురంలో రైతులు అవగాహన లేక వరి కొయ్యలు కాలపెట్టుతున్నారు
-
కాలపెట్టిన వరి కొయ్యలు: రైతులకు అవగాహన కల్పించే అవసరం
-
ధర్మాపురం రైతులకు వరి కొయ్యలు కాల్పడటం వల్ల నష్టాలు అవగాహన కావాలి
-
అధికారి వివరణ: వరి కొయ్యలు కాల పెట్టటం వల్ల రైతులకు జరిగే నష్టాలు
-
రైతుల ఆందోళన: కాలపెట్టే పని అవగాహనతో ఉండాలని అధికారుల సూచన
అవగాహన లేక కాలపెట్టుతున్న రైతులు .
మండలం లోని ధర్మాపురం గ్రామ శివారులో గల తుల్జారావు పేట సమీపంలో వరి కొయ్యలు కాల పెట్టటం వలన కలిగే నష్టాలు తెలియక కాల పెట్టటం వలన అవగాహన లేని కొంత మంది రైతులు వరి కోయ్యలను కాల్చటం జరుగుతున్నది రెండు రోజుల క్రితమే మండల వ్యవసాయ అధికారి బి.అనిల్ కుమార్ ఏ.ఇ.ఓ.శ్రావణి గారు ప్రెస్ మిట్ ద్వారా కాల పెట్టటం వలన జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరించటం జరిగింది అయిన గ్రామాలలో
ప్రజలకు కాల పెట్టటం వలన జరిగే నష్టాల గురించి తెలియక
వారు కాల పెడుతున్నారు .
వెంటనే అధికారులు స్పందించి
గ్రామాలలో రైతులకు వరి కొయ్యలూ కాల పెట్టితే వచ్చే నష్టాల గురించి అవగాహన గ్రామాలలో ప్రతి రైతుకూ చేరే విధంగా అధికారులు వివరించాలని కోరుకుంటున్నారు