సభ్యత్యాల కు రైతులు ముందుకు రావాలి

● ఏకలవ్య పాండేషన్

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 30 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

రామేశ్వరం చండి రైత్యుత్పత్తి దారుల సంస్థ ఏకలవ్య పాండేషన్ ఆధ్యర్యంలోని) మూడవ వార్షిక సమావేశం సోమవారం రైతు సంస్థ యందు ఛైర్మాన్ దంకారెడ్డి శ్రీధహస్ రెడ్డి అధ్యక్షతనై నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ ప్రతిధులు నరంద్ర . మరియు కోట సురే మండల వ్యవసాయధికారి లావణ్య పాల్గొని మూడవ వార్షిక సర్వసభ్య సమవేశం సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లుడుతూ ఇప్పటికే 332 సభ్యత నమోదు జరిగిందన్నారు. సభ్యత్యాలు ఇంకా నమోదు చేయించుకోవడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి విపందులు కల్లకుండా రైతులను చూడాలని చెప్పారు. ఏకలవ్య పాండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నా పాలకవర్గ సభ్యులకు ధాన్యం సంబంధించిన స్థలము, పరికరాలు, ప్రఛపోర్టు సమస్యలు ఏమైనా ఉంటె సంస్థ దృష్టికి ఆసుకువస్తే మా వంతుగా కృషి చేస్తామని హామి ఇవ్వడం జరిగింది భవిష్యత్తు వడ్లకానుగోలు కేంద్రాలను ఇతర గ్రామాలకు విస్తరించాలని సంస్థ ఛైలిన్ శ్రీవాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, సంస్థ చైర్మన్ కిషన్ రెడ్డి, లావణ్య మాధవరెడ్డి మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపిటిసి నరసింహారెడ్డి మండల మాజీ వైస్ చైర్మన్ వాకిటి హనుమంత్ రెడ్డి సంస్థ సభ్యులు వెంకట్ రెడ్డి సురేష్ గౌడ్ వీర రెడ్డి మాణిక్య రెడ్డి కుంట లక్ష్మణ్ నరసింహారెడ్డి మరియు రామేశ్వరం చండి రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈవో రాజేందర్ అకౌంటెంట్ అనిల్ కుమార్ వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now