*కర్ణాటక చింతామణిలో ఘోర రోడ్డు ప్రమాదం*
*చింతామణి వద్ద కారును ఢీ కొట్టిన మదనపల్లె- బెంగళూరు ఎస్విఎంఎస్ ప్రైవేటు బస్సు*
*కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే దుర్మరణం*
గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం*
*గాయపడ్డ వారిలో మదనపల్లి కొచ్చిందిన వారు ఉన్నట్లు తెలిసింది*
చింతామణి వద్ద మదనపల్లె, బెంగుళూరు తిరిగే ఎస్వీఎంఎస్ ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు పరిస్థితి విషమించినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి మదనపల్లికి వస్తున్న ప్రైవేటు బస్సు చింతామణి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ బెంగుళూరుకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది