బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ..

బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ..

IMG 20240825 WA0099

IMG 20240825 WA0101 IMG 20240825 WA0100

ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసం ఒకరు స్పాట్ డెడ్.. మరో 12 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలింపు బెంగళూరు –  క్రిష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ప్రమాదంబెంగళూరు – క్రిష్ణగిరి హైవే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్క్షతగాత్రుల్లో ఏడు మంది పరిస్థితి విషమంగ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది.. అయితే జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. మరో 10 కి పైగా వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి..

Join WhatsApp

Join Now