25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్‌ను గన్‌తో కాల్చి చంపిన తండ్రి

*25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్‌ను గన్‌తో కాల్చి చంపిన తండ్రి*

హర్యానా రాష్ట్రం గుర్‌గావ్‌కు చెందిన రాధిక యాదవ్(25) అనే యువతిని, సెక్టార్ 57 లోని తమ ఇంట్లో గన్‌తో కాల్చి చంపిన తండ్రి..

5 రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడిన రాధిక యాదవ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని నిర్ధారించిన వైద్యులు..

ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్‌లో 113వ స్థానంలో ఉన్న రాధిక యాదవ్..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే కోపంతోనే హత్య చేసినట్టు ఆరోపిస్తున్న రాధిక యాదవ్ స్నేహితులు. రాధిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, హత్యకు గల పూర్తి కారణాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపిన గుర్‌గావ్ పోలీసులు..!!

Join WhatsApp

Join Now