తెలంగాణరాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక

*తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా జాయింట్ సెక్రెటరీగా బైరెడ్డి వెంకటరమణారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులుగా తాళ్ల పాపిరెడ్డి నియామకం*

 

 

*ఇల్లందకుంట అక్టోబర్ 17 (ప్రశ్న ఆయుధం)*

 

తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యవర్గ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం రోజున ఆర్ బివిఆర్ఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీని పూర్తిగా నియామకం చేశారు జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని పాతర్ల పెళ్లి గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకట రమణారెడ్డిని జిల్లా జాయింట్ సెక్రెటరీగా లక్ష్మాజిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపాపిరెడ్డిని జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు అందజేశారు ఈ నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డికి సహకరించిన రెడ్డి సంఘాల ఐక్యవేదిక సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాపై నమ్మకంతో మాకు ఇచ్చిన పదవిని సార్ధకత చేస్తామని తెలిపారు

Join WhatsApp

Join Now