క్షేత్ర సందర్శన కిసాన్ కంపాస్ యాప్ పై రైతులకు అవగాహన

క్షేత్ర సందర్శన కిసాన్ కంపాస్ యాప్ పై రైతులకు అవగాహన

హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత

జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం

బుధవారం రోజున క్షేత్ర సందర్శనలో భాగంగా హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు జి సునీత కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో పత్తి పంటలను సందర్శించారు ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) తెచ్చిన కపాసు కిసాన్ ఆప్ లో పత్తికి సంబంధించిన విషయాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పట్టి స్లాట్ బుకింగ్ గురించి వ్యవసాయ సహాయ సంచాలకులు హుజురాబాద్ సునీత రైతులకి వివరించి తెలిపారు అలాగే మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ఏఈఓ సంపత్ యాదవ్ రైతులు తిరుపతి రెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment