మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం

మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం

మేడ్చల్  ఫిబ్రవరి 2 

ఉప్పల్ భగయత్ లో శిల్పరామం సమీపంలో మూర్పీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం.

షార్ట్ సర్క్యూర్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.

పత్తి, ఫోం కి సంబంధించిన పర్పులు, పిల్లో, ఇతర సాఫ్ట్ వస్తువులు మంటలకు ఆహుతి అయ్యాయి.

సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment