ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు

ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు పై స్పందిస్తూ కుమ్మరకుంట రైల్వే గేట్ సమీపంలో గురువారం రెండు జెసిపి లతో పనులు ప్రారంభించిన రోడ్లు భవనాలు శాఖ అధికారులు

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 10( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

అంతర్ రాష్ట్ర రహదారి పైన మరమ్మత్తులు పనులు ప్రారంభించడంతో రేపు అనగా శుక్రవారం కోటిపాం బ్రిడ్జి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడతామన్న రాస్తారోకో విరమించుకుంటున్నాము

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక విధాలుగా ప్రతిరోజు ఆందోళనలు!!! ధర్నాలు !!!రాస్తారోకోలు!!! నిరసనలు !!!గ్రీవెన్స్ లో ఫిర్యాదులు నేపథ్యంలో ఈరోజు అనగా గురువారం కుమ్మరగుంట రైల్వే గేట్ సమీపంలో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది

ఈ సందర్భంగా మరమ్మత్తుల జరిగే చోట కుమ్మరకుంట రైల్వే గేట్ సమీపంలో గోతులు వద్దను వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు పార్వతీపురం నుండి కు నేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో గత వైయస్సార్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సంక్రాంతి ముందు కొంతవరకు కూటమి ప్రభుత్వం గోతులు కప్పడం జరిగిందని మిగతా చిన్న చిన్న గోతులు వదిలేయడం వల్ల మళ్ళీ అవి పెద్ద వి గా మారి య దాసితికి రావడంతో ఈ రహదారి మార్గాన అనేక రోజులుగా ట్రాఫిక్ జామ్ తో పాటు గోతులలో వాహనాలు దిగిపోవడంతో చాలా నరక వేతనంగా ఉండే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గడిచిన ఏడు రోజులుగా కురిసిన వర్షాలకు గాను సాలపదం కుమ్మరి గుంట రైల్వే గేట్ సమీపం 18 గంటలు 16 గంటల ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి పైన తెలిపిన రెండు చోట్లతో పాటు జంజావతి కోటిఫాం బ్రిడ్జి కోటిపాము హై స్కూల్ వద్ద ఇందిరానగరం వద్ద పెద్దపెద్ద గోతులుగా మారి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాలపదం వద్ద గోతుల్లో ఈత కొడుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని అలాగే ఈ రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని ఇప్పటికే గ్రీవెన్స్ లో కూడా 12సార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందని దీంతో పాటు ఈనెల 11వ తేదీ అనగా శుక్రవారం ఈ రహదారి మార్గంలో మరమ్మత్తు పనులు చేపట్టకపోతే కోటిపాం బ్రిడ్జి వద్ద వాహనాదారులు ప్రయాణికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు అనగా గురువారం అటు పాలకులు ఇటు అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టం చాలా శుభ పరిణామణి కాబట్టి ఇదే స్ఫూర్తితో చిన్న పెద్ద గోతులు అనే తేడా లేకుండా ఈ మార్గంలో ఉన్న గోతులన్నీ పూర్తిగా కప్పేసి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని కోరుతూ రేపు అనగా శుక్రవారం కోటిపాం బ్రిడ్జి వద్ద జరుపుతామన్న రాస్తారోకాన్ని ఈ సందర్భంగా విరమించుకుంటున్నా మనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతూ ఏదేమైనా ఈ రహదారి మార్గంలో ఉన్న గోతులు యొక్క మరమ్మత్తుల పనులు ఈరోజు అనగా గురువారం ప్రారంభించినందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు పాలకులకు మరొకసారి కొమరాడ మండల ప్రజలు తరఫున అభినందనలు తెలియజేయుచున్నాము

 

Join WhatsApp

Join Now