ఆర్థిక సహాయం చేసిన ఆర్థిక చేయూత ఫౌండేషన్

చిన్నారులకు ఆర్థిక సహాయం చేసిన ఆర్థిక చేయూత ఫౌండేషన్

గజ్వేల్ నియోజకవర్గం, 16 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన దర్శనం నాగమణి, తండ్రి మానసిక స్థితి బాగా లేక ముగ్గురు చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. వారి విషయం తెలుసుకున్న ఆర్థిక చేయూత ఫౌండేషన్ వారు వారి గ్రామానికి వెళ్లి పదివేల రూపాయలు, 50 కిలోల సన్నబియ్యం, 18 రకాల నిత్యావసర కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెండం వెంకటేష్, వెన్నెల స్వామి, మధుబాబు, ఎల్లంరాజు, చింతకింది స్వామి, బాబు, బిక్షపతి, సత్యనారాయణ, రమేష్, నర్సింగరావు, దుబ్బాసి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now