ఆర్థిక సహాయం అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన షేక్ రహీం గత కొన్ని రోజుల క్రితం మరణించాడు ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటిసి పబ్బ మహేష్ గుప్తా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాజా మాజీ బాలమణి నరేందర్ తాజా మాజీ ఎంపిటిసి సభ్యులు దశరథ ఎక్స్ ఎంపిటిసి నరసింగ రావు వార్డు సభ్యులు కలమ శ్రీనివాస్ సయ్యద్ సలీం గ్రామ పెద్దలు పాపయ్య చారి శంకర్ గౌడ్ సయ్యద్ గౌస్ ఎక్స్ ఉప సర్పంచ్ ఇంతియాజ్ గోమారం బిక్షపతి మనీ గౌడ్ శ్రీనివాస్ జి శివకుమార్ సయ్యద్ హఫీస్ జహంగీర్ ప్రవీణ్ హుస్సేన్ ఫారూఖ్ గూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now