Site icon PRASHNA AYUDHAM

ఆర్థిక సహాయం అందజేత

1d0585d5 9497 4467 aa4f c74df99ce2b3

సహాయం అందజేసిన దృశ్యం

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతుల బొగుడ గ్రామం కి చెందిన చాకలి మోహన్ బాబు మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి ఆ కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో పత్రాల ప్రశాంత్ గౌడ్ ,పెంటాగౌడ్ ,నాగరాజు గౌడ్ ,నర్సింలు ,శ్రీకాంత్ గౌడ్,చాకలి రవి, తదితరులు పాల్గొన్నారు

Exit mobile version