మృతి చెందిన కానిస్టేబుల్ సురేష్ కుటుంబానికి ఆర్థిక సాయం..

మృతి
Headlines :
  1. మృతిచెందిన కానిస్టేబుల్ సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం
  2. 22 సివిల్ బ్యాచ్ తరపున 90,000 రూపాయల సహాయం
  3. కోల్పోయిన మిత్రుని సాయం బాధకరమైనది
  4. మృతుని భార్యకు నగదు అందజేత
  5. సమీప వార్డు నుండి మద్దతు
ప్రశ్న ఆయుధం 04 నవంబర్(బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.22 సివిల్ బ్యాచ్ కు చెందిన మెన్ వుమెన్ బ్యాచ్ తరపున పోలీస్ కానిస్టేబులు రూపాయలు 90000 ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా నగదును మృతుని భార్యకు అందజేసినట్లు బ్యాచ్ సభ్యులు తెలిపారు.తోటి మిత్రుని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని తమ వంతుగా సహకారాలు అందిస్తున్నామన్నారు.అందరితో కలుపుగోలుగా ఉండే మంచి మిత్రుడు నీ కోల్పోవడం బాధగా ఉందన్నారు.ఆర్థిక సాయం అందజేసిన వారిలో 2002 బ్యాచ్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ లు ఉన్నారు.

Join WhatsApp

Join Now