Headlines :
-
మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆర్థిక సహాయం
-
హైదరాబాద్ ఆస్పత్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పరామర్శ
-
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలు
-
15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కుడుముల సత్యనారాయణ
-
సమాజ సేవలో కుడుముల సత్యనారాయణ యొక్క ప్రాధాన్యత
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
హైదరాబాద్ ఆస్పత్రిలో పలువురిని పరామర్శించి 15, 000 రూపాయల ఆర్థిక సాయం అందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సోమవారం హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి మండలానికి చెందినా పలువురు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.