*అనారోగ్యంతో మరణించిన సరోజన కుటుంబానికి అండగా బిఆర్ఎస్- మాజీ ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
ఇటీవల అనారోగ్యంతో బుజునూర్ గ్రామం లో నాగపురి సరోజన మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యులు నాగపురి మల్లయ్య శ్రీనివాస్ సురేష్ లకు మనోధైర్యం కల్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పిలుపుమేరకు మాజీ ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేష్ 5000 ల నగదు ఆర్థిక సాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఎగ్గడి జగన్ మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య బూర్గుల ఐలయ్య చంద్రయ్య సరోజన శ్రీమతి కిరణ్ కుమార్ ఓదెల్ అనిల్ రఘు కుమార్ రాములు తదితరులు పాల్గొన్నారు