Site icon PRASHNA AYUDHAM

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత…

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

కామారెడ్డి జిల్లాకు చెందిన’ అమర్ అనే వ్యక్తి రోడ్డు మార్గం లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం వల్ల అతని మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందుతున్నడు అతని పరిస్థితి విషమంగా ఉందని అమర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదని తెలుసుకున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల ఆంజనేయులు అనిల్ NRI బల్ల సాయితేజ NRI గురువారం వారి సోదరులను హైదరాబాద్ కి పంపించి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోని 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది..ఈ సందర్భంగా అమర్ కుటుంబంలో సభ్యులు ధన్యవాదాలు తెలిపారు..

Exit mobile version