మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామానికి చెందిన మస్కూరి రవి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తోటి మిత్రుడు మస్కూరి రవి కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. శ్రీశైలం, నగేశ్, నర్సింగరావు, అయిలయ్య, కృష్ణ, మహేశ్, ఆంజనేయులు, శ్రీధర్, శ్రీనివాస్, మహేశ్ అందించారు.

Join WhatsApp

Join Now