*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 6
నిరుపేద కుటుంబానికి 50kg బియ్యం మరియు నిత్యవసర సరుకులు, అందజేయడం జరిగింది. మాందాపూర్ గ్రామానికి చెందిన సడుగు అనసూయ,w/o రాములు అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నదని తెలిసి బిబిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్, అన్న సహకారంతో మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ, ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి, రోడ్డ రాజు, అంకన్న శ్రీనివాస్ గౌడ్, బాబు, శ్రీనివాస్ ,నరసింహులు, శ్రీకాంత్ రెడ్డి, రంజిత్ కుమార్, దయానంద గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు*