బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

 

 

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 13 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో కుర్రాల స్వామి మరణించిన విషయం తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరమశించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 5000వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. మరియు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందినకొత్తపల్లి నర్సింలు మరణించిన విషయం తెలుసుకొని ఆ కుటుంబాని పరామర్శించినా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 5000వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ మీ కుటుంబాలకు ఎల్లవేళలా పిల్లుట్ల గ్రామానికి ఏ ఆపద వచ్చిన నేనుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల నాయకుడు చింత స్వామి, పిల్లుట్ల బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బుర్ర

ఆంజనేయులుగౌడ్, పిల్లుట్ల వైస్ ప్రెసిడెంట్ పిల్లి శివకుమార్, మాజీ ప్రెసిడెంట్ బబ్బురి వెంకటేష్ ,బుర్ర పోచగౌడ్ ,పిల్లి శ్రీనివాస్ ,కృష్ణ, గులేగారి రాములు ,గుర్రాల శంకర్, గుర్రాల బాలేష్, కమ్మరి సురేష్, పిల్లుట్ల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డప్పు వెంకటేష్ ,దాసరి భూమయ్య, గుండ్రాతి భాష, బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు పబ్బ మహేష్ గుప్త యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now