వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయండి
సిద్దిపేట ఆగస్టు 4 ( ప్రశ్న ఆయుధం ) :
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నష్టపోయిన ప్రజలకు అండగా బాధితులకు టి జి ఎస్ పి డి సి ఎల్ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీ కార్మికుల సహకారంతో ఆదివారం సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ల కు 20 వేల చెక్కును అందజేస్తున్న తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్ రావు మరియు టి జి ఎస్ పి డి సి ఎల్ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.