స్నేహితురాలికి ఆర్థిక సహాయం అందజేత*  

*స్నేహితురాలికి ఆర్థిక సహాయం అందజేత*

 

*మానవత్వం చాటిన తలమడ్ల పూర్వ విద్యార్థులు*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 5

 

 

పదవ తరగతి స్నేహితురాలైన రమణ బాయికి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకు తన భర్త అకాల మరణంతో కుటంబ భారం ఎక్కువై, తన ఆర్థిక ఇబ్బందినీ తెలుకుని చిన్ననాటి 2000-2001 పదవ తరగతి స్నేహితులు రమణ బాయ్, కి 35,000/- ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్బంగా గ్రామ ప్రజలు సహాయం చేసిన స్నేహితులను అభినందించారు

Join WhatsApp

Join Now