బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం……..
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని కొంతన్ పల్లి గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న శివ్వంపేట పిఎసిఎస్ చైర్మన్. ప్రముఖ సంఘ సేవకులు. చింతల వెంకట్రాంరెడ్డి తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు. కోపరేటివ్ సొసైటీ నుండి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు . ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి. గొల్ల మధు యాదవ్. పెద్దపల్లి రాములు. శంకర్. వెంకటేష్. భాను. నాగరాజు. ప్రశాంత్. లక్ష్మణ్. గ్రామస్తులు పాల్గొన్నారు.