ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 13 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట కొంతాన్ పల్లి గ్రామంలో చాకలి బాలేష్ భార్య రేణుక అనారోగ్యంతో మరణించరూ గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న శివ్వంపేట తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ నాగేశ్వరావు ,తాజా మాజీ ఎంపీటీసీ ఆకుల ఇందిరా శ్రీనివాస్ ,మండల పార్టీ ఉపాధ్యక్షులు జగ్జీవన్ రెడ్డి ,గ్రామ కమిటీ అధ్యక్షుడు సంతోష్ కుమార్ ,తాజా మాజీ ఉపసర్పంచ్ ఆకుల సంధ్యారాణి శివకుమార్, మాజీ సర్పంచ్ జంగం దేవలింగం, తాజా మాజీవార్డు సభ్యులు గుండు శంకర్ ,చాకలి శ్రీనివాస్ ,గొల్ల యాదగిరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు