నిరుపేద మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

*నిరుపేద మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*

*జమ్మికుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం కు చెందిన గొడుగు లింగయ్య ఇటీవల మృతి చెందగా మృతుని కుటుంబాన్ని జమ్మికుంట మున్సిపాలిటీ ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న వారి కుటుంబ సభ్యులను పరమార్శించి నిరుపేద కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయంగా రూ 5వేలు,50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment