ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 22 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంనికి చెందిన రుస్తుంపేట రమేష్ కు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో తలకు గాయం ఆయన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సొంత నిధులనుండి ఐదు వేల రూపాయలు రాజీపేట శ్రీకాంత్ తో రుస్తుంపేట రమేష్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో రుస్తుంపేట సాయి వజ్జ హరి పబ్బా మహేష్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు