శివ్వంపేట మండలం వెంకయ్య తాండకు చెందిన బానోత్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందడం, ఆ విషయాన్ని తాండవాసుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు , తాజా మాజీ జెడ్పిటిసి, పబ్బ మహేష్ గుప్తా,బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం నగదు, 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు, అందజేశారు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి, నాకు తోచిన సహాయ సహకారాలు అందజేశారు అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్,ఆంజనేయులు, విఠల్ కోళ్ల రాజు, కిస్టు, తాండవాసులు తదితరులుపాల్గొన్నారు
గిరిజన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
Published On: September 10, 2024 8:35 pm
